అధికారులు శుభోదయం అంటూ పల్లెల్లోకి పరుగులు* *గడప గడపకు కాలే యాదయ్య పలకరింపుతో వెలుగులు* *క్ష
సోమవారం శుభోదయం కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని కమ్మెట, గొల్లగూడ గ్రామాలలో ఎమ్మెల్యే కాలే యాదయ్య పర్యటించారు. కమ్మెట గ్రామంలో చాలా ఏళ్లుగా నీటి ఎద్దడి ఉందని ప్రజలు ఎమ్మెల్యేకు తెలుపగా సంబంధిత అధికారులకు నీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామంలో నీటి సమస్య పరిష్కారం కొరకు భగీరథ ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో ఇళ్లపైనే విద్యుత్ తీగలు వేలాడుతూ ఉండడం, గ్రామంలోని ప్రజలు రోడ్లు సరిగా లేవని ఎమ్మెల్యే నిలదీయగా రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో అర్హులైన వారికి ఆసరా పింఛన్లు రావడంలేదని తెలుపగా కొన్ని సాంకేతిక సమస్యల వలన ఆసరా పింఛన్లు రావడంలేదని కొన్ని రోజుల్లోనే ఆసరా పింఛన్లు సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. అలాగే గొల్లగూడెం గ్రామంలో నీటి సమస్య, సీసీ రోడ్డు విద్యుత్ సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.... టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు గ్రామాలలో గడపగడపకు అందుతున్నాయా లేవా అని తెలుసుకుంటున్నానని అన్నారు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలాంటివని అలాంటి పల్లెల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కొరకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో గ్రామాలలో చాలా సమస్యలు ఉండేవి అని టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలలో రోడ్లు,ఇంటింటికి మిషన్ భగీరథ నీరు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గ్రామాలు పచ్చగా ఉండాలని పల్లె ప్రకృతి వనాలు ,పరిశుభ్రంగా ఉండాలని గ్రామాలలో చేత్త సేకరణకు ట్రాక్టర్లు, వైకుంఠధామాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాన్ని టిఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని అన్నారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ మాల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి ,ఏఎంసీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్గారి రమణారెడ్డి, కృష్ణారెడ్డి, నాగార్జున రెడ్డి ,వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్ మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు షేరి శివారెడ్డి, రవీందర్,అబ్దుల్ గని శేఖర్,భాస్కర్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కమ్మేట సర్పంచ్ తులసి రాజు, మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి, గొల్లగూడెం సర్పంచ్ రామచందర్ రెడ్డి వార్డ్ మెంబర్లు పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...