కారో బోర్లకి ప్రత్యేక స్టేటస్ కావాలి బట్ట విజయ్ గాంధీ. బూర్గంపాడు ( ప్రజా పాలన)
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత 30 సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12000 మంది గ్రామపంచాయితీలలో పని చేస్తున్న కారోబార్లు ఇంటిపన్ను వసూలు చేయడం, గ్రామపంచాయితీలోని 30 రకాల రికార్డుల నిర్వహణ,శానిటేషన్ నిర్వహణ,త్రాగు నీరు,మురికి కాలువల నిర్వహణ,వీధి దీపాల నిర్వాహణ గ్రామ పంచాయితీ కార్యదర్శికి విధులలో అతనికి అసిస్టెంట్ గా పనులు చేయడం,గ్రామసర్పంచ్ కు,కార్యదర్శులకు,ప్రజలకు వారదిలాగా ఉండడం మరియు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పధకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు చేరవేయుటలో కారోబార్ల పాత్ర కీలకం,24 గంటలు గ్రామంలో అందుబాటులో ఉంటున్నది కారోబార్లు మాత్రమే...
కానీ ప్రభుత్వం తీసుకువచ్చిన జివో నెం 51 తేది: 14.10.2019 ద్వారా గ్రామ పంచాయతీలో పని చేస్తున్న వారందరూ కూడా మల్టీ పర్పస్ వర్కర్లుగా పని చేయాలని 51 జి.వో రావడం వల్ల రికార్డుల నిర్వహణ చేయవలసిన కారోబార్ల గ్రామపంచాయితీ శ్రీ కార్యదర్శికి అసిస్టెంట్ పంచాయితీ కార్యదర్శిగా నియమించగలరని గ్రామ పంచాయితీలలో పని చేస్తున్న సిబ్బంది అందరికి కూడా కనీస వేతనం 15,500 రూ ఇవ్వగలరనీ మరియు గ్రామ పంచాయితీ కారోబార్లకు కనీస వేతనం 20,500 రూ,రాష్ట్ర ప్రభుత్వం పైన తెలిపిన విషయాలపై మాకు తగిన న్యాయం జరిగే వరకూ మీ వంతుగా మాకోసం పోరాటం చేయాలని డిసిసి సభ్యులు ఎమ్మెల్యే శ్రీ పొదేం.వీరయ్య గారికి వినతి పత్రం అందజేయడం జరిగినది..
ఈ కార్యక్రమంలో
అధ్యక్షుడుమేక.వెంకటనర్సయ్య,
గౌరవ అధ్యక్షులు ఏనుగుల.వెంకన్న, రెడ్డి మల్ల బిక్షం,ప్రధాన కార్యదర్శి నల్లమోతుల.పూర్ణచంద్రరావు,
పుట్టి.రాజేష్,ఇట్టబోయిన శ్రీకాంత్,చుక్క క్రిష్ణ ప్రసాద్,నల్లబోతు.అనిల్ పెంకె దారుగా శైల లక్ష్మణ్ రావు,నక్కా నర్సింహారావు కువ్యారపు రామకృష్ణ,తాటి.రామారావు,ఎల్లబోయిన,నర్సింహారావు,కోటమర్తి రామకృష్ణ జమ్మీ సాయి రామ్ ఆవులూరి రాంబాబు సుంకర క్రిష్ణప్రసాద్ చెన్నారావు,శ్రీను తాటి.కృష్ణ,విజయ భాస్కర్,చైతన్య తదితరులు పాల్గొన్నారు....
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...