ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల లో సంతోష్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అభ్యర్థిగా అయినేని.సంతోష్ కుమార్ ను ప్రకటిస్తున్నాం. వారు అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం కొన్ని సంవత్సరాలుగా నిరంతరంగా పని చేస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇప్పటికీ గేలిసిన ఎమ్మెల్సీలు ఏమి చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారో అర్థం కాని పరిస్థితి. కొన్ని సంవత్సరాలుగా ప్రైవేట్ విద్య సంస్థలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు అధ్యాపకులందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు,వారి సమస్యలని కనీసం పట్టించుకొనే నాధుడు లేక పోవడం. కరోనా పరిస్థితిలో ఎంతో మంది అధ్యాపకులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కనీసం కనికరించ లేదు. ఏ ఒక్కరూ మాట్లాడ లేదు. ఇప్పటికీ ప్రైవేట్ ఉన్నత విద్యసంస్థలలో(ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఎంసిఏ..) అధ్యాపకులు,పాఠశాల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. విద్య సంస్థలలో యాజమాన్యాలు పని దినాలు, సమయపాలన పాటించారు. ప్రైవేట్ పాఠశాలలో, జూనియర్ కాలేజ్ లో పనిచేస్తున్న ఉద్యోగులనీ వివిధ పనులతో వారిని శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్, అయ యూనివర్సిటీ(JNTUH/OU/PU/PSTU/BRAOU/PJTSAU...) అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాననీ తెలియజేస్తున్నాను. విద్య వ్యవస్థ మార్పు కోసం,ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను.
రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు సహకారం ఉండాలని,ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓటును నమోదు చేసుకోవాలని కోరుతున్నాను.
ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.
మీ శ్రేయోభిలాషి అయినేని.సంతోష్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు -TSTCEA
దాసరి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి బి.అనంత రామ్ ప్రధాన కార్యదర్శి కె రాజు కార్యదర్శి
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...