పాఠశాల విద్యార్థులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన సర్పంచ్ వివిధ వేషధారణలో ఆకట్ట
బోనకల్ నవంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు కేవియం జడ్పీ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా సర్పంచ్ మర్రి తిరుపతిరావు విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ అధ్యక్షతన సోమవారం బాలల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తిరుపతిరావు మాట్లాడుతూ బాలల దినోత్సవం 2022 నేడు నాడు 1964 సంవత్సరం నుండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నారు. బాలల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 14 స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ నేహ్రు జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. నెహురుకు పిల్లలంటే చాలా ఇష్టం అని ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వారితో గడిపేవారని, పిల్లలు కూడా ఆయనను ముద్దుగా చాచా నెహ్రూ అని పిలిచేవారని అన్నారు. కాబట్టి 1964 సంవత్సరం నుండి జవహర్లాల్ నేహ్రు పుట్టినరోజును బాలల దినోత్సవం జరుపుకుంటున్నారని తెలియజేశారు. బాలల దినోత్సవం వెనుక ఉన్న వాస్తవం పిల్లల అవసరాలను గుర్తించడం వారి హక్కులను రక్షించడం, దోపిడీని అరికట్టడం పిల్లలు సరియైన ఎదుగుదల కోసం కృషి చేయడమని, అయితే 1964లో నేహ్రు మరణాంతరం భారత పార్లమెంట్లో ఒక తీర్మానం ఆమోదించబడి నవంబర్ 14న బాలల దినోత్సవం గా గుర్తించబడిందని పిల్లలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ కి పూలాభిషేకం చేసి పిల్లలతో క్రీడా కార్యక్రమాలను నిర్వహించారు. తదనంతరం అళ్లపాడు అంగన్వాడి కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల చేత చాచా నెహ్రూ అంగనవాడి, ఆయా, అంగన్వాడి టీచర్ నెహ్రూ పోలీసు వేషధారణ పిల్లలచే ఆకర్షణ నింపచేసారు. అనంతరం పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించిచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, ప్రాదానోపాద్యలు రమేష్, పాఠశాల ఉపాద్యాయులు, పి ఈ టి మాధవరావు , అంగన్వాడీ టించర్లు పద్మ, హుస్సేన్ బీ, గ్రామ పేద్దలు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...