విద్యార్థి మృతి పై పూర్తి విచరణ జరిపించాలి విబిఏ పార్టీ జిల్లా అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డ
జన్నారం, నవంబర్ 13, ప్రజాపాలన: నిర్మల్ జిల్లా బైంసాలో గల మైనార్టీ గురుకులం లో అనుమాన స్పదంగా ఉరి వేసుకొని మృతి చెందిన నవాజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువురున్న విద్యార్థి మృతి పై అనేక అనుమానాలు ఉన్నాయని పూర్తి విచారణ జరిపించాలని వంచిత్ బహుజన్ ఆఘాడి విబిఏ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల అధ్యక్షులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మాట్లాడుతూ అనేక ఇబ్బందుల మధ్య విద్యార్థులు చదువులను కొనసాగిస్తున్నారని అన్నారు. గురుకుల విద్యాలయాలలో ఆశ్రమ పాఠశాలలో హస్టళ్లలో ఒక ఉన్నత కమిటీ లేదా సిటింగ్ జడ్జి తో కమిటీ వేసి విచారణ జరిపించాలి, అడిట్ నిర్వహించాలి. ఈ సందర్భంగా ఇస్తారాజ్యాంగ బిల్లులు పెడుతు విద్యార్థుల కడుపులు కొట్టి కోట్ల రూపాయలు సంపాదించి బిల్డింగ్ లు ఆస్తులు పిల్లల చదువులకు ఎంజాయ్ చేయడానికి లక్షల రూపాయలు ఎక్కడి నుండి వస్తున్నాయి విటన్నిటిపై ఇడి, ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులతో సిబిఐ, ఏసిబి అధికారులతో దాడులు చేయించాలి. ప్రవేట్ పాఠశాలల కళాశాల పేరుతొ వేల కోట్లు విద్యార్థుల వారి తల్లిదండ్రుల పొట్టలు కొట్టి వారికి ఇష్టం వచ్చినట్లు పీజులు పెంచి దోపిడీ చేస్తున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులకు మాములుగా గౌరవ వేతనాలు ఇస్తూన్నరు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన గురుకులాలకు కొత్త భవనాలకు బడ్జెట్ రిలీజ్ చేసి వెంటనే టెండర్ లు పిలువాలి, మరికొన్ని బాలుర, బాలికల గురుకులాలు కొత్తవి సంక్షేన్ చేయాలి, మరియు ప్రవేట్ పాఠశాలల కళాశాలల యాజమాన్యాల పై అడిట్ చేయించాలి. ఎస్ సి, ఎస్ టి, బిసి, మైనార్టీ హాస్టల్, గురుకులలొ కాస్తుర్భలలో పని చేస్తున్న టీచర్లపై ఇంచార్జులపై ప్రిన్సిపాల్ లపై వార్డెన్ లపై హెడ్ మాస్టర్ లపై పూర్తి స్థాయి విచారణ వారి వారి ఆస్తుల పై జరిపించాలి. గతంలో వారి అస్తులు ఎంత ఉద్యోగం రాకముందు వచ్చిన తరువాత సంవత్సరం సంవత్సరం ఆదాయం ఎంత పెరిగింది పిల్లలకు ఎంత ఖర్చు చేస్తున్నారు. వారి లెగ్జారి ఖర్చు రోజువారీ ఖర్చు ఎంత విటన్నిటిపై విచారణ జరిపించాలని అయన కోరారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...