ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 13ప్రజాపాలన ప్రతినిధి *రైతు దీక్ష కు సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్ తెలం
ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ముఖ్య నాయకులు ఉడుగుల భాస్కర్ గౌడ్ మాట్లాడుతు కొంగర కలాన్ లోని సర్వే నెంబర్ 339లో గోపగళ్ళ యాదయ్యకు 3.12 గుంటల భూమి ఉండెను అందులో నుండి 2 ఎకరాలు అమ్ముకోగా మిగిలిన 1.12 గుంటల భూమి ఉంది.కొంత మంది రియల్ ఎస్టేట్ భూ భకాసురులు యాదయ్య గారి భూమి మీద కన్ను పడి 339 సర్వే నెంబర్ మార్చి వేసి 340,341 సర్వే నెంబర్ లో భూమి చూపిస్తు యాదయ్య గారి భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాకు పాలుపడ్డారు కబ్జాకు పాలు పడిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల పైన తగు చర్యలు తీసుకోవాలి.అధికారులు తక్షణమే స్పందించి సర్వే చేసి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఆ వెంచర్ కు హెచ్ యమ్ డిఏ వారు పెర్మిషన్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.యాదయ్యా గారి భూమికి ఆనుకొని ఉన్న కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో ఉన్న సర్వేనెంబర్ 338 లో 20 ఎకరాల భూమి ప్రభుత్వ కొత్త చెరువు ఉంది.అందులో వేరే రియల్ ఎస్టేట్ వ్యాపారులు 4 ఎకరాల చెరువు భూమి కబ్జాకు పాలుపడ్డారు ఎఫ్ టియల్ దిమ్మెలను కూడా పీకేశారు ప్రభుత్వ అధికారులైన కలెక్టర్,ఆర్డియో ఎమ్మార్వో ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ముందుకు వచ్చి స్పందించి కొత్త చెరువు భూమిని సర్వే చేసి హద్దు రాలు పాతి చుట్టు ప్రహరి గోడ నిర్మించాలి కొత్త చెరువుని కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల పై కట్టిన చర్యలు తీసుకోవాలి. కొత్త చెరువుని ప్రభుత్వం చిత్త శుద్ది తో పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున ఉడుగుల భాస్కర్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా నాయకుడు దూసరి వేణు ప్రసాద్ గౌడ్,మండల నాయకులు జశ్వంత్ రెడ్డి,జెర్కోని రమేష్, మహ్మద్,కోటి ఉడుతల నర్సింహ్మా గౌడ్ గోపగల్ల జనార్ధన్ ,గోపగల్ల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...