ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 4ప్రజాపాలన ప్రతినిధి *ఆరుట్ల బుగ్గరామలింగేశ్వర దేవాలయాన్ని ప్రభు
మంచాల మండలం అరుట్ల గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీరాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ అరుట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం నగరానికి కూతవేటు దూరంలోఉంది దక్షిణ కాశీ బుగ్గరామలింగేశ్వర దేవాలయంగా పేరు పొందిన పుణ్యక్షేత్రం కానీ అబివృద్ది చెందటంలో ఆమడ దూరం ఉంది అన్నారు ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజు మొదలు అయ్యి అమావాస్య వరకు బుగ్గరామలింగేశ్వర జాతర కోన సాగుతుంది 15 రోజుల పాటు జరిగే జాతరకు రాష్ట్రం నాలుగు ములల నుండి భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి బుగ్గరామలింగేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు ప్రతి ఏటా ఎంతో మంది రాజకీయ పార్టీల పెద్దలు ప్రజా ప్రతినిధులు బుగ్గరామలింగేశ్వర దేవాలయాన్ని దర్శించుకొని దేవాలయాన్ని అన్ని విధాలుగా ఆబివృద్ధి చేస్తాం అని గొప్పలు చెప్పే ప్రజా ప్రతినిధులు ఇప్పట్టి వరకు అభివృద్ధి చేసింది ఏమి లేదు అన్నారు. జాతర ప్రారంభం అయ్యే సమయంలో నే భక్తుల సౌకర్యం కోసం తాత్కాలిక మర్మతులు చేపట్టి అరకొర సదుపాయాలు కల్పించటం తప్ప ఎల్లప్పుడూ సదుపాయాలు ఉండేలా నిర్మాణాలు చేయటం లేదు అని అన్నారు. బుగ్గరామలింగేశ్వర దేవాలయం చుట్టూ కొండల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా ఎల్లప్పుడూ కొండల మధ్యనుండి నీరు గుండంలకు చేరుకొని బుగ్గరామలింగేశ్వర స్వామిని తకుకుంటు నీరు ప్రవహిస్తోంది అలాంటి దేవాలయాన్ని అభివృద్ధి చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందిఅన్నారు పక్కనే ఉన్న రాచకొండగుట్టలో ఉన్న సరళ మైసమ్మ దేవాలయం ఎంతో అభివృద్ధి అయ్యింది ప్రతి రోజు భక్తులు సరళ మైసమ్మ దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించటం జరుగుతుంది మరి బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం ఎందుకు అభివృద్ధి జరగటం లేదు పాలకుల నిర్లక్ష్యమ ప్రభుత్వ నిర్లక్ష్యమ అర్థం కావటం లేదు అన్నారు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎంతో పేరు ఉన్న పుణ్యక్షేత్రమైన బుగ్గరామలింగేశ్వర దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ లో కలిపి అభివృద్ధి చేయాలి ప్రతి పండుగ రోజు బుగ్గరామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి దేవాలయం ఆవరణలో ఎల్లప్పుడు భక్తులకు ఎలాంటి ఆ సౌకర్యం లేకుండా సదుపాయాలు కల్పించి బుగ్గరామలింగేశ్వర స్వామివారికి నిత్య పూజలు జరిగేలా ఒక ప్రత్యేక పూజరిని నియమించాలి బుగ్గరామలింగేశ్వర దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...