ప్రజలందరూ శాంతి సమాధానంతో జీవించాలిభక్తిశ్రద్ధలతో సమాధులు పండగ
మధిర నవంబర్ 2 (ప్రజాపాలన ప్రతినిధి) ప్రజలందరూ శాంతి సమాధానం తో జీవించాలని వైయస్సార్ తెలంగాణ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు పార్టీ మధిర నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దెల ప్రసాదరావు కోరారు. క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో మంగళవారం సమాధులు పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ ప్రజలందరూ స్వార్ధాన్ని వీడి సత్ప్రవర్తనతో జీవించి మారుమనస్సు పొందాలన్నారు. భారంచే అలసి సొలసిన సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కల్పించెదను అని ఏసుక్రీస్తు చెప్పిన వాక్యాలను ఆయన గుర్తు చేశారు. మృతి చెందిన తమ బంధువులు పూర్వికులు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ క్రైస్తవులు ప్రతి సంవత్సరం నవంబర్ 2వ తేదీన సమాధుల పండుగ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. దీనిలో భాగంగా క్రైస్తవ సోదరులు మధిర మండలంలో పలు గ్రామాల్లో క్రైస్తవ స్మశాన వాటికలోకి వెళ్లి మృతి చెందిన తమ తమ పూర్వీకుల సమాధులను పూలతో అలంకరించి కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మధిర నియోజకవర్గం కోఆర్డినేటర్ మద్దెల ప్రసాదరావు సమాధుల పండగ సందర్భంగా జరిగిన పలు పూజల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా మద్దెల ప్రసాదరావు తల్లిదండ్రులైన మద్దెల పురుషోత్తం మంగమ్మ సమాధులు వద్ద డాన్ బాస్కో తల్లాడ ఫాదర్ జాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని మృతి చెందిన తల్లిదండ్రులను బంధుమిత్రులను స్మరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల రవి, మద్దెల జయరాజు మద్దెల స్లీవరాజు, దారా సుశీల మానస తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...