మున్సిపాలిటీ పరిధిలో జననేతకు ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు
మధిర రూరల్ అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) నియోజవర్గ పరిధిలో జననేత ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు నిర్వహించిన టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ మరియు పొంగులేటి అభిమానులు ఆధ్వర్యంలో మధిర పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ సెంటర్లో జన్మదిన వేడుకలు కేకును కట్ చేశారు అనంతరం అక్కడనుండి పొంగులేటి అభిమానులు టిఆర్ఎస్ నాయకులు మోటార్ మోటార్ సైకిళ్ళ పై ర్యాలీగా బయలుదేరి మెయిన్ రోడ్డు నుండి ఆర్వోబి మీదగా రెడ్డి కళ్యాణ మండపం వరకు చేరుకున్నారు అక్కడ ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని టిఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. అనంతరం అక్కడ కేక్ కట్ చేసి హాజరైన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు అనంతరం ఆర్కె వృద్ధుల ఆశ్రమంలో, డాక్టర్ వసంతమ్మ మానసిక వికలాంగుల వసతి గృహంలో అన్నదానాలు ఏర్పాటు చేశారు అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ ఐలూరి వెంకటేశ్వర రెడ్డి జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు యన్నం కోటేశ్వరరావు రజిని దంపతులు దేవిశెట్టి రంగారావు సిద్ధినేనిగూడెం సహకార సంఘం అధ్యక్షులు కటికల సీతారామరెడ్డి నాగవరపాడు మాజీ సర్పంచ్ చావలి రామరాజు ఇల్లూరు సర్పంచ్ కోటా రామారావు నిదానపురం సర్పంచ్ బాధా కృష్ణారెడ్డి ఎర్రుపాలెం జడ్పిటిసి శీలం కవిత పోలీస్ గృహ నిర్మాణ శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్, ఎర్రగుంట రమేష్, చెరుకూరి నాగార్జున, మొండితోక సుధాకర్ అక్కినపల్లి నాగేశ్వరరావు సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...