తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి బషీరాబాద్ మండల సర్వ సమావేశం సాదాసీదాగా ప్రశాంతంగా ముగిసింది
అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించుటకు ప్రజా ప్రతినిధులు సహకరించాలని బషీరాబాద్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలను క కరుణ ఆ జయప్రసాద్ అన్నారు. బషీరాబాద్ మండలంలో అధికారులు సెలవు పెట్టి వెళ్లడం బాధాకరమని ప్రజాప్రతినిధులు వారిని గౌరవించి రాజ్యాంగాన్ని గౌరవించి వారితో పనులను తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇబ్బందులను గౌరవంగాపనులు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండా వని బషీరాబాద్ మండల అధ్యక్షురాలు అన్నారు. బషీరాబాద్ గ్రామంలో సెక్రటరీ లీవ్ పై వెళ్లడం వెనుక ప్రజాప్రతినిధులు ప్రజలు చట్టవిరుదంగా రూల్స్ వ్యతిరేకంగా విధులు నిర్వహించమని డిమాండ్ చేస్తున్న ఉన్నందున సేలువుపై వెళ్తున్నారని ఆయన ఆవేదనం చేశారు .వారు నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే వారు ఉద్యోగాలు ఊడుతాయని వెళ్తున్నారని అన్నారు. బషీరాబాద్ గ్రామంలో రూల్స్ ను పాటించడం లేదని రుసును గౌరవించడం లేదని అనేక అక్రమాలు అవినీతి జరిగిందని ఉద్దేశంతో ఆయన మాట్లాడారు బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కే రాజరత్నం మాట్లాడుతూ బషీరాబాద్ లో విద్యార్థుల కోసం బస్సును నడపాలని గ్రామం చుట్టూ బస్సు నడపాలని ఆయన ఆర్టీసీ అధికారిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వంశీకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి పనులు చురుకుగా జరుగుతున్నాయని అజెండా చదివి వినిపించారు. శిశు సంక్షేమం ఉపాధి హామీ చంద్ర క్రాంతి డి ఆర్ డి ఏ అధికారులు అంగన్వాడి అధికారులు అజెండాలో ఉన్న వివరణ చదివి సభకు వినిపించారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...