నియోజవర్గంలో పొంగులేటికి తరగని ప్రజా దరణ పొంగులేటి కి జన్మదిన వేడుకలు సందర్భంగా
ప్రజలు బ్రహ్మరథం మధిర అక్టోబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో నియోజవర్గ ప్రజలు పొంగులేటికి తరగని ప్రజా పొంగులేటి కి జన్మదిన వేడుక సందర్భంగా ప్రజల నుండి బ్రహ్మరథం పట్టారు అనంతరం ఘనంగా నిర్వహించిన పొంగులేటి జన్మదిన వేడుకలుమధిరలో పొంగులేటికి తరగని ప్రజాదరణజన్మదిన వేడుకల్లో భారీ బైక్ ర్యాలీతో పాల్గొన్న అభిమానులు మధిర నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకల్లో మరోసారి పొంగులేటి పట్ల ప్రజల్లో చెక్కు చెదరని అభిమానం స్పష్టంగా కనిపించింది. ఈ వేడుకలను చూసి ఆయనను ప్రజల మనిషిగా చెప్పుకుంటూ టిఆర్ఎస్ క్యాడర్ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఆంధ్ర సరిహద్దులో ఉన్న మధిర నియోజకవర్గంలో గులాబీ పార్టీని బలోపేతం చేయడంలో పొంగులేటి పాత్ర మరువలేనిది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై టిఆర్ఎస్ పార్టీలో చేరి ఆపార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పని చేశారు. పొంగులేటి నిత్యం జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శుభకార్యాల్లో, ప్రమాదాల్లో గాయపడినవారిని, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను, పరామర్శిస్తూ బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేస్తుండేవారు. ఆపదలో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్న వారు సాయం అడిగితే లేదు, కాదు, అని చెప్పడం ఆయన డిక్షనరీలో లేదు. పొంగులేటి పదవిలో ఉన్నా, లేకపోయినా, ఆయన ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల మనిషిగా చెప్పుకుంటూ ఆయన అభిమానులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం విశేషం. జిల్లాలో మారిన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎటువంటి రాజకీయ బాధ్యతలు లేనప్పటికీ పొంగులేటిపై మధిర ప్రాంత ప్రజల్లో కులమాతాలకతీతంగా టిఆర్ఎస్ పార్టీ కేడర్లో ఉన్న ప్రజాదరణ పొంగులేటి జన్మదిన వేడుకల్లో ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. ప్రజా ప్రతినిధిగా రాజకీయ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజానీకంతో పొంగులేటి ఏర్పరుచుకున్న రాజకీయ, వ్యక్తిగత సంబంధాలు, ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి పనులు వ్యక్తిగత సహాయాలు పొంగులేటిని జననేతగా, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా విలక్షణ రాజకీయ నేతగా నిలబెట్టాయి. పార్టీలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా నేనున్నా అనే భరోసాని కల్పించడంలో ఆయన ముందుండేవారు. మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పొంగులేటి శీనన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా మధిర పట్టణంలో భారీ ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టి తమ అభిమాన నాయకుడి పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. పుట్టినరోజు సంబరాలు ఒక పండుగ మాదిరిగా జరుపుకోవడం విశేషం. ఎప్పటికైనా తాను నమ్ముకున్న పార్టీ తనకు అన్యాయం చేయదని ఉద్దేశంతో పార్టీ ఏది చెబితే ఆ పనిని సమర్ధవంతంగా నిర్వహిస్తూ పార్టీ అధిష్టానం దృష్టిలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. అయితే రాజకీయ సామాజిక కారణాల నేపథ్యంలో ఆయనకు తాత్కాలికంగా ఏ పదవి దక్కలేదు. భవిష్యత్తులో ఆయనకు మంచి పదవి బాధ్యతలు అప్పగించి సముచిత స్థానం కల్పించి ఆయన సేవలను టిఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా వినియోగించుకుంటున్నారని ఆ పార్టీలో చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పురపాలక శాఖ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం పొంగులేటి కృషి చేశారు. ఏపదవి లేకపోయినా పని చేస్తూ అటు పార్టీ కేడర్లో పొంగులేటి అభిమానుల్లో ఆయన ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కున్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...