ఆయుష్ పెంచేది ఆయుర్వేదo ఎక్స్ మిలిటరీ మెన్ డా. అనంతయ్య నాయుడు
మధిర రూరల్ అక్టోబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడుసత్యసాయి ఉచిత ఆయుర్వేద కేంద్రం నందు ప్రతి ఆదివారం ఉచితo గా అందరూ ఆయురారోగ్యాలతో హాయిగా ఉండాలి అనే దృఢ సంకల్పం తో నడుస్తున్న క్యాంపు నందు ప్రముఖ సామాజిక సేవకుడు ఆరోగ్య పరివేక్షకుడు లంకా కొండ య్య ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని మొక్కలలో ఒకటి ఐన వయ్యారిభామ పార్థినియం మొక్కమొక్క గురించి దాని వల్ల కలిగే అనారోగ్యం గురించి సంపూర్ణ ముగా వివరించారు. ఈ సందర్బంగా ప్రముఖ ఆయర్వేద వైద్యులు విశ్రాంత మిలిటరీ మెన్ శ్రీ ఎస్ అనంత య్య నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసర ప్రాంతంలో మన ఇళ్ళ మధ్య వీధుల వెంట పెరిగే వయ్యారిభామ మొక్క వల్ల ముఖ్యoగా 5 సంవత్సరాల పిల్లల్లో శ్వాసకోస వ్యాదులు ప్రబలుతాయి అని, కనుక దీనిని నివారించి ఇంటి పరిసర ప్రాంతంలో ఔషద గుణాలు కల్గిన మొక్కలు పెంచాలి అని తెలిపినారు. ప్రజలకు నిత్యం ఏదో ఒక జబ్బలు మీద అవగాహనా పరుస్తూ ప్రధాన ముగా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగహన పరుస్తూ ఆ కుటుంబాలకు ఆదరణ కలిపిస్తున్న లంకా కొండయ్య ధన్యడు అని, ప్రముఖ సత్య సాయి భక్తులు ఎన్నో సామాజిక సేవలు చేస్తూ తన ఇంటిలో 25 సంవత్సరాల నుండి ఉచిత ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తున్న శ్రీ కోనా మోహన్ రావు గారు లంకా కొండయ్యకు హృదయ పూర్వక అభినందనలు తెలిపి నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...