వరద ముంపు బాధితులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలి బూర్గంపాడులో న్యూడెమోక్రసీ ఆధ్వర్యం
సర్వేనెంబర్ 10 లో 6600 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని, ప్రభుత్వ అధికారులు తక్షణమే ఆ భూమిలో గోదావరి వరద ముంపు బాధితులకి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ బూర్గంపాడులో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ప్రదర్శన, తాహాసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించి 4 గంటలు ధర్నా నిర్వహించటం జరిగింది. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ శివకుమార్ కి వినతిపత్రం ఇవ్వటం జరిగింది డిప్యూటీ తాసిల్దార్ శివకుమార్ మాట్లాడుతూ తాసిల్దార్ దృష్టికి తీసుకెళ్లి సర్వేనెంబర్ 10 భూమి సర్వే చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోర రవి మాట్లాడుతూ.. సర్వే నెంబర్ 10 లో ఉన్న ప్రభుత్వ భూమిని 6600 ఎకరాలు ఫారెస్ట్ లో కలుపుకున్నారని, వెంటనే రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి, ప్రభుత్వ భూమిని వెలికి తీసి, గోదావరి వరద ముంపు బాధితులకి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరద ముంపు బాధితులు ఇక ఎంత మాత్రం ఆ కాలనీలలో నివసించలేక శాశ్వత పరిష్కారం కోసం గత రెండు నెలలకు పైగా అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ, కనీసం భూసేకరణ ప్రయత్నాలు చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ భూములు సర్వే నిర్వహించి, వరద బాధితులకు స్థలాలు కేటాయించి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, లేనియెడల ఫారెస్ట్ లో కలిపిన ప్రభుత్వ భూముల్లో ప్రజలే నివాసాలు ఏర్పాటు చేసుకొని సమస్యను పరిష్కరించుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో IFTU మణుగూరు ఏరియా కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, అఖిలభారత రైతు కూలి సంఘం జిల్లా నాయకులు కుంజ కృష్ణ, జక్కుల రాంబాబు , వైయస్ రెడ్డి, వీరమళ్ల ఉమ, సత్యనారాయణ, బట్టు రవి, ఆర్ లక్ష్మి , అనంతలక్ష్మి, ముంతాజ్, మీనాక్షి , అలివేలు, చిన్నమ్మాయి, పాషా , రఫీ , మనోజ్, నరేష్ , దుర్గారావు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...