యనమదుల జోషి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ పొంగులేటి
బోనకల్, అక్టోబర్ 9 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు యనమదల జోషి(72) ఇటీవల అనారోగ్య కారణాల వల్ల మృతి చెందగా,మృతుడి కుటుంబాన్ని ఆదివారం రోజున ఖమ్మం మాజీ ఎంపీ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి యనమదుల జోషి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జోషి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి మృతి ఆ కుటుంబానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు పంతు, రావినూతల ఎంపీటీసీ కందిమల్ల రాధ, మాజీ ఉపసర్పంచ్ గండు సైదులు, సిపిఎం పార్టీ ఖమ్మం 1 టౌన్ సెక్రెటరీ ఎస్.కె జబ్బార్ , సిపిఎం ఖమ్మం కార్యదర్శి వర్గ సభ్యులు అంబరపుడి సుధాకర్, యుటిఎఫ్ బోనకల్ మండల కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, ఐద్వా మండల ఉపాధ్యక్షురాలు గుగులోత్ శారద, నవతెలంగాణ జాబు వర్కర్ భూక్యా కృష్ణ,మాజీ ఎంపీటీసీ తాళ్లూరి బాబు, ఒకటో వార్డు మెంబర్ లావూరి వెంకటేశ్వర్లు, సిపిఎం సీనియర్ నాయకులు కొంగర భూషయ్య, కొమ్మినేని పిచ్చయ్య, ఎరగాని నాగరాజు, ఎరగాని నాగేశ్వరరావు, దొండపాటి సత్యనారాయణ, మరీదు పుల్లయ్య,గుగులోతు నరేష్, బానోతు గోపి, బానోతు నాగేశ్వరరావు,పి అఫ్జల్ మియా, ఎస్.కె నాగుల్ మీరా, ఎస్.కె నన్నేసాహెబ్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు బొమ్మెర రామ్మూర్తి, కోటా రాంబాబు, రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, రావినూతల ఉపసర్పంచ్ బోయినపల్లి కొండలు, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సైదా, రావినూతల రైతు కన్వీనర్ షేక్ జాని టిఆర్ఎస్ నాయకులు సాదినేని రాంబాబు, ఉమ్మినేని కృష్ణ, రజక సేవా సంఘం జిల్లా అధ్యక్షులు తమ్మారపు బ్రహ్మయ్య, టిఆర్ఎస్ రావినూతల గ్రామ శాఖ కార్యదర్శి బంధం తిరుపతిరావు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడవత్ సైదా, తాళ్లూరి ప్రేమానందం, తుడుం మంగయ్య, టిఆర్ఎస్ మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...