*కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉంటా!*
మధిర రూరల్ అక్టోబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి) కష్టాల్లో ఉన్న జిల్లా ప్రజలకు అండగా ఉంటానని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని వంగవీడు అంబారు పేట, మధిర పట్టణంలో విస్తృతంగా పర్యటించి ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించడం తోపాటు పలు శుభకార్యాల్లో ఆయన పాల్గొన్నారు. వంగవీడులో ఇటీవల మృతి చెందిన శీలం సిద్దారెడ్డి సోదరి ఐలూరి సావిత్రమ్మ మృతి చెందడంతో గ్రామంలోని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా బుడిద కన్నయ్య నారాయణలు మృతి చెందడంతో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబారు పేటలో చిలకా దుర్గ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. మధిర పట్టణంలో కోన సుబ్బారావు మృతి చెందడంతో సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారుడు జగదీష్ ని పరామర్శించి ఓదార్చారు. అదేవిధంగా బొగ్గుల సాంబశివారెడ్డి కుమార్తె, కుమారుడు ఓణీలు పంచకట్టు వేడుకలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పొంగులేటి పేర్కొన్నారు. జిల్లా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తానని ఆయన తెలిపారు. జిల్లా ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటాన న్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్లు ఐలూరి వెంకటేశ్వర రెడ్డి తుళ్లూరి బ్రహ్మయ్య డాక్టర్ కోటా రాంబాబు బొమ్మెర రామ్మూర్తి రైతుబంధు మండల సమితి మాజీ కన్వీనర్ యన్నం కోటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, సిద్దినేని గూడెం సొసైటీ అధ్యక్షులు కటికల సీతారామిరెడ్డి, నాగవరప్పాడు మాజీ సర్పంచ్, ప్రముఖ న్యాయవాది చావాలి రామ రాజు యాదవ్, సర్పంచులు బొగ్గుల పద్మావతి చెరుకూరి నాగార్జున ఎర్రగుంట రమేష్ కౌన్సిలర్ ఇక్బాల్ నిదానపురం సర్పంచ్ బాదా కృష్ణారెడ్డి ఎంపిటిసి వెంపటి మరియమ్మ అమరవాది కోటిరెడ్డి అక్కినపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...