జిల్లా అభివృద్ధి పై చర్చకు సిద్ధమా.. జహంగీర్
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి జిల్లా ఏర్పాటు తర్వాత జిల్లా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని ఏం అభివృద్ధిని సాదించారో బహిరంగ చర్చకు సిద్ధమా అని సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ డిమాండ్ చేశారు. జిల్లా మంత్రి జిల్లా ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ సమావేశంలో ఏం సాధించి పెట్టారో చెపుతారా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ఇచ్చిన విధానాలపై పోరేడేందుకు ప్రజలని చైతన్యం చేసేందుకే జన చైతన్య పాదయాత్ర నిర్వహిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా వచ్చిన అనేక సమస్యలపై మే, జూన్ నెలల్లో పెద్దఎత్తున పోరాట ప్రాణిలికను రూపొందిస్తున్నామని ఆయన పిలుపునిచ్చారు. వలిగొండ మండల పరిధిలోని సుంకిషాల గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా జిల్లాలు ఏర్పడిన ప్రజలకు ఏమాత్రం సమస్యలు పరిష్కారం కాలేదని,టీఆరెయస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పాలన చేస్తుందన్నారు.జిల్లాలో ఇరిగేషన్ వ్యవస్థను చూస్తే అర్థం అవుతుందన్నారు. జిల్లాలో వైద్యం సరిగ్గా అందించడం లేదని, జిల్లాలో ఇప్పటికి 1లక్ష మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, గత ప్రభుత్వాలు ఇచ్చిన రేషన్ కార్డులు తప్ప ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. అదేవిధంగా రెండేండ్ల క్రితమే 86 వేల మంది కి పెన్షన్లు మంజూరైన నేటికి వారికి అండడంలేదని, మంజూరైన వారు పెన్షన్లు తీసుకోకుండానే చనిపోతున్నారని, అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని, దానిని అమలు చేసేపరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. గ్రామలకు నేటికి సక్రమంగా లింక్ రోడ్లు వేయలేదని, దీనితో ఒక గ్రామం నుండి మరొక గ్రామంకు సరైన రోడ్లు లేవని అన్నారు. ఈ సభకు మాజీ సర్పంచ్ ఫైళ్ల సంధ్యారాణి అధ్యక్షతన జరుగగా పాదయాత్ర బృందం సభ్యులు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, ఫైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దరావత్ రమేష్ నాయక్, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేముల మహేందర్, మండల కార్యదర్శి మద్దెల రాజయ్య, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, అనగంటి వెంకటేష్, వనం రాజు, మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య, తుర్కపల్లి సురేందర్, మొగిలిపాక గోపాల్, కందాడి సత్తిరెడ్డి, మామిడి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...