పీలారం గ్రామంలో బహుజనులపై దాడులు ఇంకెన్నాళ్లు..?
పీలారం గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ మహిపాల్ రెడ్డి ఆయన వర్గం వ్యక్తులు కులాల పేరుతో మాపై దాడులకు దిగుతున్నారని బహుజనులు చాకలి మల్లయ్య కుమ్మరి అనంతయ్య కుమ్మరి మహేందర్ కుమ్మరి బుడ్డయ్య కుమ్మరి రవి కుమ్మరి లలిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దసరా పండుగ రోజు అయిన గత బుధవారం రాత్రి అకారణంగా మా ఇండ్ల పైకి వచ్చి దాడులు చేశారని బాధితులు గురువారం వికారాబాద్ పట్టణ సీఐ టంగుటూరి శ్రీనుకు ఫిర్యాదు చేశారు. పీలారం గ్రామానికి చెందిన మాజీ జడ్పిటిసి మహిపాల్ రెడ్డి అనుచరులు పోలీసు రాంరెడ్డి, ఆదొండ వెంకట్ రాంరెడ్డి, ఆదొండ సత్తిరెడ్డి, ఆదొండ సంతోష్ రెడ్డి, ఉపసర్పంచ్ షకీల్ పాష, పాషలతో కలిసి అకారణంగా మా ఇండ్ల పైకి వచ్చి దాడులు చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. మహిళలపై సైతం అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. బహుజనులపై దాడులు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ పట్టణ సిఐ టంగుటూరి శ్రీనుకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ముఖ్యంగా హత్యాయత్నం చేసే ఉద్దేశంతో రాడ్లు కర్రలతో దాడులు చేయడం అమానవీయమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల్లో బాధితులైన చాకలి మల్లయ్యకు నాలుగు కుట్లు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. పీలారం గ్రామంలో మహిపాల్ రెడ్డి వర్గీయుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి వారి నుంచి మా ప్రాణాలు కాపాడాలని సిఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. దసరా ఉత్సవాలలో భాగంగా జంబిని తేవడానికి వెళ్లే క్రమంలో గ్రామ ప్రథమ పౌరురాలు దళిత సర్పంచ్ కొంపల్లి భారతమ్మ నరసింహులును చిన్నచూపు చూస్తూ ఉత్సవానికి రానివ్వలేదని సర్పంచ్ భర్త కొంపల్లి నర్సింలు ఆరోపించారు. గ్రామానికి సంబంధించిన ఏ ఉత్సవాన్ని అయినా గ్రామ ప్రథమ పౌరురాలు ఆధ్వర్యంలో ఘనంగా ఐకమత్యంగా నిర్వహిస్తారని అన్నారు. రాజకీయ కక్షతో తన ఉనికి ఎక్కడ దెబ్బతింటుందోనని భయపడి ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాలకు రాజకీయ పదవులు లభించాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల ప్రకారం పీళారం గ్రామానికి ఎస్సీ కోటాలో సర్పంచ్ గా ఎన్నిక కావడం జరిగిందని వివరించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పిలారం గ్రామ సర్పంచ్ కొంపల్లి భారతమ్మ నరసింహులు దసరా ఉత్సవాలలో పాల్గొననీయకుండా దూరంగా ఉంచడం సిగ్గుచేటని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు సమన్వయంతో ప్రతి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకునేలా కృషి చేస్తే బాగుంటుందని ఆశిద్దాం.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...