శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పూజలు ఎర్రుపాలెం
అక్టోబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి ఎర్రుపాలెంమండలం జమలాపురం నందు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేడు మహర్నవమి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించడం జరిగినది.ఈరోజు మహర్నవమి సందర్భంగా అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం లో భక్తులకు దర్శనం ఇచ్చినారు. ప్రాతఃకాల పూజల అనంతరం గోపూజ నిర్వహించినాము. నిత్య హోమములు, అనుష్టానములు జరుపబడినవి. అనంతరం యాగశాలలో ఏర్పాటు చేసిన మహిషాసుర మర్దిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం దేవస్థాన ప్రాకార మండపంలో చండీ హోమము నిర్వహించడం జరిగినది.ఛండీ హోమం లో 17 మంది దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మూడు రోజులపాటు నిర్వహించబడుచున్న చండీ హోమం కార్యక్రమాలు ఈరోజు 12 గంటల 30 నిమిషములకు పూర్ణహుతి కార్యక్రమం నిర్వహించిన అనంతరం చండీ హోమ కార్యక్రమాలు ముగిసినాయి.చండీ హోమంలో పాల్గొన్న వారికి స్వామివారి శేష వస్త్రములు, ప్రసాదములు అందజేయడం జరిగినది.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదముల వితరణ జరిగింది. ఈరోజు దేవస్థానం యొక్క అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రంలో భక్తులందరికీ విశేషంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి పూజా కార్యక్రమాలు ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు మరియు వేద పండితులు,రుత్వికులు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు బి.శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ కే.విజయ కుమారి, సిబ్బంది, భక్తులు మరియు జమలాపురం గ్రామస్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు ఏర్పాట్లు చేసినారు.రేపు అనగా బుధవారం సాయంత్రం 5-30 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం యాగశాల వద్ద శమీ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగుతుంది. ఆలయ కమిటీ వారు తెలిపారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...