వాసవి క్లబ్ గవర్నర్ పదవి నామినేషన్ దాఖలు. మంచిర్యాలబ్యూరో, సెప్టెంబర్29, ప్రజాపాలన :
అంతర్జాతీయ వాసవి క్లబ్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా డిస్టిక్ వి107 ఎ వాసవి క్లబ్స్ నూతన గవర్నర్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. గవర్నర్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి వైశ్య భవన్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల అధికారి, వాసవి క్లబ్ అంతర్జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు రేణిగుంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో నామినేషన్లను అభ్యర్థుల నుంచి స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల వాసవి క్లబ్ తరఫున అభ్యర్థిగా కొండ చంద్రశేఖర్ నామినేషన్ను మంచిర్యాల వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ , కార్యదర్శి నలమాస్ ప్రవీణ్ లు గవర్నర్ అభ్యర్థి అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కొండ చంద్రశేఖర్ తో కలిసి ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రేణికుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ , వాసవి క్లబ్స్ డిఇఎస్ టి వి 107ఎ పరిధిలో మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపెల్లి , భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలోని దాదాపు 60 వాసవి క్లబ్లు సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం గవర్నర్ ఎంపిక లో భాగంగా 2023 సంవత్సరానికి గాను ఎన్నికల ప్రక్రియ ఈరోజు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు కటకం హరీష్ , ముక్తా శ్రీనివాస్, పవిత్రం శ్రీనివాస్, ఎకిరాల శ్రీనివాస్, కలికోట శ్రీనివాస్, ప్రస్తుత గవర్నర్ కోఆప్షన్ సభ్యుడు బాల సంతోష్, అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పుల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా క్యాబినెట్ కార్యదర్శి బోనగిరి వేణుగోపాల్ , కోశాధికారి పుల్లూరి బాలమోహన్, వికేయస్పీఇంచార్జి అప్పాల శ్రీధర్ , క్యాబినెట్ జాయింట్ సెక్రెటరీ అక్కెనపల్లి రవీందర్ , రీజియన్ చైర్మన్ వుత్తూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...