రైతు బీమా,మిషన్ భగీరథ తెలంగాణ క్షేమ పథకాలు దేశానికి ఆదర్శం ఎమ్మెల్యే కాలె యాదయ్య.
చేవెళ్ళ సెప్టెంబర్ 29: ( ప్రజా పాలన):
మండల కేంద్రంలోని పలు గ్రామాలలో అర్హులకు ఆసరా పెన్షన్స్, మహిళలకు బతుకమ్మ చీరలను స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య స్వయంగా అందజేశారు. గురువారం తంగడపల్లి, కుమ్మెర, మల్కాపూర్, కేసారం గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమం ఆయా... గ్రామా సర్పంచ్ ల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్లు అవ్వలకు , తాత లకు, వికలాంగులకు, వితంతువులకు, పుట్టినింటి మెట్టినింటి ప్రేమను నోచుకోని ఒంటరి మహిళలకు సహితం ఆసరా పింఛన్లు అందజేయడం యావత్ దేశానికి గర్వకారణమన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అన్ని రాష్ట్రాలు ఆదర్శప్రాయంగా తీసుకుంటున్నాయన్నారు. మల్కాపూర్ గ్రామంలో గతంలో తాగునీటి కోసం మంత్రిని అడ్డగించిన విషయాన్ని గ్రామ ప్రజలు గుర్తు చేశారు. మిషన్ భగీరథ నీరు వచ్చిన తర్వాత ఆ సమస్య తీరిందన్నారు. కేసారం గ్రామంలో నెలకొన్న సమస్యల గూర్చి సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగ ఆ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం కేసారం గ్రామంలో ఆర్టీసీ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. చేవెళ్ళ నుండి మల్కాపూర్ గ్రామానికి వెళ్లి రోడ్డు 2.70 కోట్లతో నిర్మించమన్నారు. మల్కాపూర్ నుండి కుమ్మెరకు వెళ్లే రోడ్డు పూర్తిగా పాడైపోయిందని సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా దశల వారిగా పరిష్కరిస్తామన్నారు. గ్రామ సర్పంచ్ చేరి శివారెడ్డి మాట్లాడుతూ... కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ప్రత్యక్షంగా ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. త్వరలో టిఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నదన్నారు. అలాగే ఎమ్మెల్యే యాదయ్య మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతాడని ప్రగాడ విశ్వాసాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్ గారి విజయలక్ష్మి రెడ్డి, జడ్పీటీసీ మర్పల్లి మాలతి రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దల ప్రభాకర్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రామ గౌడ్, ఉప సర్పంచులు వార్డ్ మెంబర్స్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...