ఖానాపూర్ గ్రామ దళితుల బడుగు బలహీన వర్గాల భూముల జోలికొస్తే సహించేది లేదు ప్రభుత్వానికి మల్ ర
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలోని ఎన్నో ఏళ్లుగా పట్టాలు పొంది పాస్ బుక్ లు పొంది వారి అకౌంట్లో రైతుబంధు జమవుతున్న వారి భూములను ఇప్పుడు లాక్కోవడం అన్యాయమని *ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ముద్దుబిడ్డ మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు..మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దీక్ష చేస్తున్న పేద బడుగు బలహీన వర్గాలు దళిత బిడ్డలకు సంఘీభావం తెలపడం జరిగింది... ఈ సందర్భంగా మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ దళితుల బలహీన వర్గాల భూములను స్థానిక ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి చేయించి లాక్కోవాలని ప్రయత్నం చేస్తే సహించేది లేదని వారికోసం ఎంతకైనా పోరాడుతానని హెచ్చరించారు.. ఈ సందర్భంగా ఆయన అక్కడి నుంచే కలెక్టర్ ఆర్డిఓ స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది.. ఎన్నో ఏళ్లుగా వాళ్ళ ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి గుంజుకోవడం తగదని... స్థానిక ఎమ్మెల్యే దళితులు బడుగు బలహీన వర్గాల పట్ల వివక్ష చూపుతున్నాడని త్వరలో అతనికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన భూములను లాక్కొని చివరికి ప్లాట్లు ఇస్తామని మభ్యపెడుతున్నారని అన్నారు.. ఖానాపూర్ ప్రజలకు అండగా ఉంటానని అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పడం జరిగింది..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి చిలుక మధుసూదన్ రెడ్డి... జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండ్రు ప్రవీణ్..స్థానిక కౌన్సిలర్లు ఆకుల మమత ఆనంద్.. పంది శంకర్.. నరాల విశాల సాగర్.. సుల్తానా ఫిరోజ్ బేగం... మోహన్ నాయక్.. స్థానిక నాయకులు..సొప్పరి రవికుమార్.. పెద్దగారి శ్రీకాంత్.. గౌస్.. డొంకానీ చంద్రయ్య.. పంది యాదగిరి.. బుగ్గ రాములు..నాగార్జున ముదిరాజ్... రాజు.. కిరణ్* తో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు....
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...