స్వచ్ సర్వెక్షన్ గ్రామీణ విభాగంలో భారత దేశంలో జగిత్యాల జిల్లా రెండవ ర్యాంక్
జగిత్యాల, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): స్వచ్ఛ భారత మిషన్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ సర్వెక్షన్ గ్రామీణ విభాగం లో భారత దేశంలో జగిత్యాల జిల్లా రెండవ ర్యాంక్ సాధించిన సందర్భం గా జిల్లా కలెక్టర్ జి. రవి ని కలెక్టర్ కార్యాలయం లో కలిసి జగిత్యాల ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్, లైబ్రరీ ఛైర్మెన్ డా చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ. శ్రావణిప్రవీణ్ పుష్ప గుచ్చం అందజేసి శాలువా తో సత్కరించినారు. అనంతరం మాట్లాడుతూ భారత దేశం లో 750 జిల్లా లలో జగిత్యాల జిల్లా రెండవ స్థానం సాధించడం, తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో 12 వేల గ్రామ పంచాయతీ,141 మున్సిపల్, 10 కార్పొరేషన్ లలో స్వచ్ఛ భారత మిషన్ లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని, పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించి సుందరం గా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి ది అని అన్నారు. జిల్లా దేశంలోనే రెండవ ర్యాంక్ సాధించిన సందర్భం గా కృషి చేసిన ప్రజా ప్రతినిదులు, మండల, జిల్లా స్థాయి అధికారులకు శుభా కాంక్షలు అని అన్నారు. నియోజకవర్గం లో అన్ని గ్రామాల్లో, మున్సిపలిటీ లో హరిత హరం, పచ్చదనం, పరిశుభ్రత విభాగాల్లో కేంద్రం తెలంగాణ కి అవార్డ్ ఇవ్వడం జరిగింది అని, తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం, జగిత్యాల జిల్లా దేశంలోనే రెండవ స్థానం రావడం ముఖ్యమంత్రి ని కృషి పలితమని ప్రజలు గుర్తించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు దాటితే ఇతర రాష్ట్రాల్లో పరిస్తితి ఎలా ఉంటుంది అనేది ప్రజలు గమనించాలి అని అన్నారు. ప్రజా ప్రతినిదులు, అధికారులకు, సహకరిస్తున్న ప్రజలకు ఈ సందర్భంగా శుభా కాంక్షలు అని, పరిశుభ్రత కోసం అందరూ కృషి చేయాలని ప్రజల భాగస్వామ్యం తో రాబోయే రోజుల్లో జిల్లా కు మొదటి స్థానం రావడం ఖాయమని అన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...