నుకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్లను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మేల్యే డా. సంజయ్
జగిత్యాల, సెప్టెంబర్ 22(ప్రజాపాలన ప్రతినిధి): పట్టణములో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నుకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్లను ప్రజా ప్రతినిదులు, అధికారులతో కలిసి ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలించినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణ నిరుపేద ప్రజల చిరకాల కోరిక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణమని నూక పల్లి లోని 4520 డబుల్ బెడ్రూం నిర్మాణాలను ఈరోజు ప్రజా ప్రతినిదులు, నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని ఇక్కడి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాష్ట్రానికే తలమానికం అని, లక్ష జనాభా ఉన్న ఏ పట్టణంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో డబల్ బెడ్ రూం నిర్మాణాలు జరగడంలేదని, దాదాపు 20 వేల మంది ఆత్మ గౌరవం తో ఉండాలనే ఈ కార్యక్రమం ద్వారా గూడు ను కల్పిస్తున్నామని త్వరలోనే పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. దాదాపు 70 శాతం నిర్మానాలు పూర్తయ్యాయని, నిర్మాణాలను స్థానిక టిఆర్ఎస్ నాయకులతో, అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని అన్నారు. కరోనా మహమ్మారి వల్ల కొంత ఆలస్యం అయినా బడుగు బలహీన వర్గాలకు, దళిత, మైనార్టీ వర్గాలకు, బిసి లకు అతి త్వరలోనే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఏలాంటి పైరవీలు లేకుండా పారదర్శకంగా అందుతాయని, త్వరలోనే డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తామని భరోసా కల్పించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజల పక్షాన ధన్యవాదాలు అని అన్నారు. ఎమ్మేల్యే వెంట వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు భోగ ప్రవీణ్, పిఎసిఎస్ ఛైర్మెన్ సాగర్ రావు, ఈఈ రహమాన్, డిఎస్పి ప్రకాష్, కమిషనర్ గంగాధర్, డిఈ లు మీలింధ్, రాజేశ్వర్, ఏఈ రాజ మల్లయ్య, సైట్ ఇంఛార్జి లీల మోహన్, అధికారులు, తదితరులు ఉన్నారు
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...