ఎమ్మెల్యే చోరవ తో స్వగ్రామం చేరిన తాల్లపల్లి శంకరయ్య
జన్నారం, సెప్టెంబర్ 21, ప్రజాపాలన: మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన తాల్లపల్లి శంకరయ్య 51సం.లు బ్రతుకు దేరువు కోసం ఇరాక్ దేశాలకు పోయి ఎనిమిది సం.లు నరకయాతన అనుభవించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ చొరవతో గల్ఫ్ జెఏసి ఉపాధ్యక్షుడు గంగుల మురళీధర్ రెడ్డి, ఇరాక్ లోని ఎర్బిల్ ఇండియన్ ఎంబసీ సహకారంతో స్వగ్రామం చేరుకున్నానాని అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇప్పాలపల్లి గ్రామానికి చెందిన తాల్లపల్లి శంకరయ్య 51 సం.రాలు, మాట్లాడుతూ బ్రతుకు దేరువు కోసం ఎనిమిది యెాడ్ల క్రితం లక్ష యాభై వేలు ఖర్చు పెట్టి మొర్రి గూడెంకు చెందిన ఏజెంట్ కమెర రాజేశ్వరి ద్వారా ఇరాక్ లో మేస్త్రి పని కొరకు వెళ్ళాడు. కానీ ఏజెంట్ మోసం, అతనికి వీసా ఇచ్చిన ఇరాక్, వారు చేసిన మోసానికి రెసిడెన్సీ పడక , ఉద్యోగం లేక తీవ్ర కష్టాలు పడ్డానాని అయన తెలిపారు. మరోసారి ఉద్యోగ ప్రయత్నం లో ఉన్న తాను అక్కడ ఉండడానికి, గడవడానికి, కొత్త రెసిడెన్సీకి తనకు జరిగిన మెాసాన్ని స్వగ్రామంలో వున్న భార్య లక్ష్మి తెలిపి, భార్య ద్వారా రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు తెప్పించుకుని ఇరాక్ లో ఏజెంటుకు కట్టానాని అయన వివరంచారు. ఈ ప్రయత్నంలో కూడా ఏజెంటు మోసానికి నాలుగు యెాడ్లు కాలయాపన చేసాడని, తను పని చెయ్యలేదని అయన అవేదన వ్యక్త పరచారు. దీంతో తన కుటుంబం మీద వడ్డీతో కలిపి పది లక్షల వరకు అప్పు అయ్యిందని తెలిపారు. కష్టాల్లో వున్న తమ కుటుంబాన్ని ఆదుకోవాలని గల్ఫ్ కార్మికులు, సన్నిహితులు ద్వారా తన భార్య లక్ష్మీ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ను సహయం కోరడం జరిగిందని అయన అన్నారు. ఎమ్మెల్యే ఉన్నత అధికారులతో సంప్రదించి శంకరయ్య స్వగ్రామానికి రావడానికి ఎర్పాటు చేశారని, తను మంచిర్యాల జిల్లా జన్నారం మండలం స్వాగ్రామమైన ఇప్పలపల్లికి మంగళవారం సాయంత్రం చేరుకుని తల్లిదండ్రులను, భార్య పిల్లలను, సన్నిహితులను, కలుసుకోవడం జరిగిందని అయన అన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...