బిజెపి బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చెయ్యాలి. కన్వీనర్ ఏలూరు నాగేశ్వరావు మధిర సెప్టెంబ
మధిర నియోజకవర్గం స్థాయి మండల, జిల్లా మరియు ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక రెడ్డి గార్డెన్ నందు జరిగినది. ఈ కార్యక్రమానికి *జిల్లా ప్రముఖ్ కొండా హరీష్ , దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్లపల్లి విజయరాజు, జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు నాగేశ్వరావు ముఖ్యలుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మండలాలలో బూత్ స్థాయి లో పార్టీ నిర్మాణం జరగాలని కార్యకర్తలకు సూసించారు. మధిర అసెంబ్లీ కన్వీనర్ గా నియమితులైన మధిర మండల మల్లవరం గ్రామానికి చెందిన *బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరావు నియోజకవర్గ స్థాయి లో ఘనంగా సన్మానించారు. ఏలూరి నాగేశ్వరావు మాట్లాడుతూ నాకు నియోజకవర్గ భాద్యత కల్పించిన *రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి కి, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మరియు రాష్ట్ర జిల్లా మండల నాయకులకు ధన్యవాదములు.తెలియజేస్తున్నాను ఈ సందర్భంంగా ఆయన మాట్లాడుతూ.నియోజకవర్గస్థాయి లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అందర్నీ కలుపుకుంటూ బిజెపి పార్టీని కార్యకర్తలు అభిమానులు ముందుకెళ్తారని వారు తెలిపారు, ప్రజా సమస్యలపై స్పందించి పరిస్కార దిశగా ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని అన్నారు.ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా దళిత మోర్చా కార్యదర్శి దేవరకొండ కోటేశ్వరరావు,మధిర అర్బన్ అధ్యక్షులు పాపట్ల రమేష్, బోనకల్ మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు,,ఎర్రుపాలెం మండల అధ్యక్షులు ముక్కపాటి శ్రీనివాసరావు, చంద్రమౌళి, మిరియాల నాగేశ్వరావు, మధిర రూరల్ మండల సీనియర్ బిజెపి నాయకులు కొప్పురావూరి యోగేశ్వరావు, సోమేశ్వరావు, పట్టణ ఉపాధ్యక్షులు మాదిరాజు సాయిరాం, కోనా నరసింహారావు, జీవి,కనపర్తి ప్రకాశరావు, ఖాజామియా, మోహనరావు శ్యామ్, రామకృష్ణ,తదితర యువమోర్చ నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...