ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం --ఎమ్మేల్యే డా.సంజయ్
జగిత్యాల, సెప్టెంబర్ 16 ( ప్రజాపాలన ప్రతినిధి): ఎమ్మేల్యే క్వార్టర్స్ లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 8 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అందజేసినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇంత పెద్ద మొత్తంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీనీ ముఖ్యమంత్రి చేపట్టారు అని అన్నారు. చరిత్రలో ఎన్నడూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది చెక్కులు పంపిణీ చేయటం జరగలేదని అన్నారు. నిన్న ఉదయం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నీ సందర్శించగా వైద్యులు, స్టాఫ్ నర్సులు అందరూ అందుబాటు లో ఉన్నారని మెరుగైన వైద్యం అందిస్తున్నారు అని అన్నారు. టి ఆర్ నగర్ లో 8 వేల జనాభా కు బస్తీ దవాఖాన ఏర్పాటు చేయగా రోజు 200 మంది కి ఉపయోగకరంగా ఉందని, ఇస్లాం పుర లో సైతం ఏర్పాటు చేశామని, త్వరలోనే లింగం పెట్ కి బస్తీ దవాఖాన మంజూరు చేయబోతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, పిఎసిఎస్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, మండల రైతు బందు సమితి కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ చాంద్ పాషా, సర్పంచ్ లు చెరుకు జాన్, బోనాగిరి నారాయణ, ప్రకాష్, ఎంపీటీసీ లు మందుల శ్రీనివాస్, భూపెల్లి శ్రీనివాస్, ఎస్టీ సెల్ శ్రీరామ్ బిక్ష పతి, ఉప సర్పంచ్ వెంకటేష్,నాయకులు అంకం సతీష్, చదువుల కోటేష్, రాజేందర్, ఎల్ల రాజన్న, నాడెం శంకర్, కోలాగాని సత్యం, కుడుకల లక్ష్మణ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...