ఐక్య ఉద్యమాల ద్వారానే కార్మికుల సమస్యలు పరిష్కారం... సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రమోహన్
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి.
మంచాల మండలం అగపల్లిలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల యూనియన్ 3వ మండల మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్య ఉద్యమాల ద్వారానే తమ సమస్యలను పరిష్కరించుకోగలుగుతామని ఆ ఉద్యమ ఫలితాలే గ్రామపంచాయతీ విద్యా కార్మికులకు పెరిగిన వేతనాలు జీవో వచ్చిందని చెప్పారు. అయినా ఇంకాగ్రామాల్లో గ్రామపంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా సేవలు చేస్తున్న వారి సమస్యలు పరిష్కరించలేదన్నారు. కార్మికులకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఐకమత్యంగా ఉద్యమాలు చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 51ని సవరించి ప్రతి కార్మికుడికి 8500/- రూపాయల వేతనం ఇవ్వాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి. ప్రతి గ్రామపంచాయతీ కార్మికుడికి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. గ్రామపంచాయతీ కార్మికులకు పిఆర్సి వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. పల్లె ప్రగతి విజయవంతం గ్రామపంచాయతీ కార్మికుల పాత్ర కీలకమని తెలిపారు. కనుక గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. సిఐటియు మండల కార్యదర్శి పోచమోని కృష్ణ గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాండు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతి ఆదివారం, ప్రతి పండుగ రోజున ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ సెలవు రోజులలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు కూడా సెలవులు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షురాలుగా శంకరయ్య మండల అధ్యక్షులుగా ఖాజా పాషా మండల కార్యదర్శిగా భాస్కర్, కోశాధికారిగా బి శంకరయ్య, ఉపాధ్యక్షులు రవి సురేష్ జంగయ్య సహాయ కార్యదర్శిగా జి సురేష్ కే జగన్ దేవదాస్ పేరుతో పాటు 25 మంది తో కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది ఇవ్వడం జరిగింది.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...