*కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గోదావరి ఖని, సెప్టెంబర్ 12, ప్రజాపాలన: కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కార్మికుల వేతనాల పెంపు, పెండింగ్ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె నాలుగో రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, సింగరేణి యాజమాన్య వైఖరికి నిరసనగా గోదావరిఖని చౌరస్తా నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్బంగా జేఏసీ నాయకులు కడారి సునీల్, సిహెచ్ ఉపేందర్, తోకల రమేష్, కె విశ్వనాథ్, మద్దెల శ్రీనివాస్ లు మాట్లాడుతూ సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి కనువిప్పు కలిగే విధంగా సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యల ఎడల నిర్లక్ష్య వైఖరి ఫలితంగానే తాము సమ్మెబాట పట్టామని ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని, సమ్మె నివారించాలని కోరారు, పారిశుద్ధ్య కార్మికులను విధులకు హాజరు కాకపోతే ఊరుకోమని కాంటాక్ట్ కార్మికులను బెదిరిస్తున్న కాంట్రాక్టర్లు తమ వైఖరి మార్చుకోకపోతే ప్రజాస్వామ్య యుతంగా తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆ కాంట్రాక్టర్ ను హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు, సొంత ఇంటి పథకం అమలు డిమాండ్లతో రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా ఈనెల 13వ తేదీ చలో అసెంబ్లీ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ మహంకాళి స్వామి, సిపిఎం పార్టీ పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, సిఐటియు రాష్ట్ర నాయకులు తుమ్మల రాజారెడ్డి ,హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్, న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు జేవి రాజు జేఏసీ నాయకులు శనిగల శ్రీనివాస్, కోట వెంకన్న, మధు, కొమురయ్య, ఎన్ మదనమ్మ, పోషం, కనుకుంట్ల లక్ష్మణ్, సూరిబాబు, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...