అధికారుల అస మహత్యం అడవి తల్లికి శాపం
ప్రజా పలన ప్రతినిధి 5 నవాబు పేట్ మండల్. ఈరోజు అమ్మ పూర్ గ్రామ సమీపంలో అక్రమంగా చెట్లను కొట్టి తరలిస్తున్న గా ఈ విషయం తెలిసిన అధికారులకు నవబుపేట్ మండల్ ఎమ్మార్వో కి రాజేందర్ రెడ్డి విషయం తెలుపగా అధికారుల నిర్లక్ష్యం చేయడం వలన అక్రమంగా చెట్లను నరకడం డాక్టర్లలో లోడ్లు చేసుకుని వెళ్లిపోవడం అడ్డుకొని ఏ పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు కొట్టుతున్నారని అడిగితే మా దగ్గర అన్ని పరిమిషన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది ఇది తెలిసిన ఎమ్మార్వో గారికి ఫిర్యాదు మేరకు వారి యొక్క అధికారులను పంపిస్తానని వాళ్ళు రావడం ఆలస్యం అయిందని చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో చెట్లను నాటండి హరితహారం మొక్కల కోసం మరెన్నో డబ్బులు ఖర్చు పెడతారు సీఎం కెసిఆర్ ప్రస్తుతం సమీపంలో ఉన్న చెట్లను నరికి తీసుకు వెళ్తుండగా ఏ అధికారులు పట్టించుకోరు చూసి చూడనట్టుగా వాళ్లను వదిలేస్తారు తెలంగాణ ప్రభుత్వంలో చెట్టును పెడితే పెట్టిన చెట్టును కొడితే డబ్బులు ఫైన్ వేసాం అని కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు కొట్టి తరలిస్తున్న వ్యాపారులకు ఏం ఫైన్ వేస్తారు కేసీఆర్ సార్ అని నేను అడుగుతున్నా ఇంతకాలంగా కొనసాగుతున్న చెట్లను నరికి తరలిస్తుండగా ఏ అధికారులు పట్టించుకోరు దీనివలన అడవి తల్లికి ఎంతో నష్టం జరుగుతుంది అయినా కూడా పట్టించుకోని ప్రభుత్వం అధికారులు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక చెట్లను పెంచండని చెప్పారు కానీ చెట్లను కొట్టి అక్రమంగా రవాణా చేయమని చెప్పడం లేదు కావున గ్రామ సమీపంలోనే చెట్లు నరికి తరలిస్తుండగా ప్రభుత్వం ఉద్యోగుల అండ చూసుకొని అక్రమంగా చెట్లను నరికి తరలిస్తున్నారు దీనివలన అడవి తల్లికి ఎంతో నష్టం జరుగుతుంది ఇక్కడ జీవరాసులకు చెట్టు పైన గూడ్లు పెట్టుకొని నిరంతరం జీవిస్తుండగా వాటిని తీసి పైన పడేసి చెట్టును కొట్టుకొని తీసుకొని వెళ్లడం జరిగింది దీనివలన జీవరాసుల గూడా స్థిరనివాసం లేకపోవడం పక్షులు ఎంతో అసమానతకు గురయ్యాయి పక్షులు అక్రమంగా తరలిస్తున్న వ్యాపారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తున్నాము.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...