జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఎంఎస్ఆర్
మధిర రూరల్ సెప్టెంబర్ 4 ప్రజాపాల నప్రతినిధిమండలం లోని మాటూరు హైస్కూల్లో పనిచేస్తున్న మేడేపల్లి శ్రీనివాసరావుని జిల్లా ఉత్తమ ఉపాద్యాయుగా ఎంపిక చేస్తూ ఆదివారం జిల్లా విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేశారు. మేడిపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తూ తాను పనిచేసే పాఠశాల మాత్రమే కాకుండా ఇతర పాఠశాలకు సహాయ సహకారాలు అందించేవారు. మేడేపల్లి శ్రీనివాసరావు గణిత శాస్త్రాన్ని బోధిస్తూ విద్యార్థులకు గణేష్ శాస్త్రం పట్ల ఆసక్తి పెరిగే విధంగా విద్యాబోధన చేస్తారని పేరు ఉంది. ప్రతిభ కనపరచాలని ఉద్దేశంతో అధిక సమయం కేటాయిస్తూ ప్రతిభా పోటీ పరిక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అంతే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి రోగులకు రక్తదానం చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ, సామాజిక సేవకులు లంకా కొండయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. మేడేపల్లి శ్రీనివాసరావు భోధన ఒక్కటే కాకుండా ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు కేరీర్ గైడెన్స్ ఇస్తూ పోటీ పరిక్షలలో రాణించేలా ప్రత్యేక శ్రద్ద వహిస్తూ, ప్రతి ఆదివారం మధిర లోని ఉచిత హోమియో హాస్పిటల్ లో వాలంటీర్ గా సేవలు అందిస్తూ పలువురకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మేడిపల్లి శ్రీనివాసరావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపికైన సందర్బంగా మధిర మండల విద్యాశాఖాధికారి వై ప్రభాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి సాయికృష్ణ, మాటూరు గ్రామస్థులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...