బుగ్గ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం
వికారాబాద్ బ్యూరో 06 సెప్టెంబర్ ప్రజాపాలన : శ్రావణ మాసం చివరి సోమవారం దృష్ట్యా బుగ్గరామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపకులు సూర్యపేట ఆత్మలింగం, సూర్యపేట మల్లకార్జున్ ఆధ్వర్యంలో పూజా కైంకర్యాలు, కళ్యాణ ఉత్సవాన్ని, రుద్రభిషేకం నిర్వహించారు. మహిళా భక్తులు, భక్తాగ్రేసరులు బుగ్గ రామలింగేశ్వర స్వామి కళ్యాణాన్ని చూసి తరించారు. ఆలయ అర్చకులు శ్రీకాంత్ స్వామి వేద మంత్రోచ్ఛారణలతో ఆరయ ప్రాంగణమంతా ప్రతిధ్వనించింది. సూర్యపేట ఆత్మలింగం పుణ్య దంపతులు రుద్రాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు నారాయణ సేవ (అన్నదానం) కార్యక్రమం కొనసాగించారు
Share this on your social network:
Related News
వలిగొండ ప్రజాపాలన మండలంలోని వెంకటాపురం గ్రామ పర...
జన్నారం మార్చి 4 ప్రజా పాలన:
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్; మహా శివర...
వెల్గటూర్, మార్చి 24 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గట...
వెల్గటూర్, మార్చి 28, (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మ...
వలిగొండ, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరి...
మధిర, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : మధిర రామాలయం శ్రీరామనవమిని పురస్కరిం...
బాలపూర్, ఏప్రిల్ 21,
గుమ్మడిదల, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోన...