స్తంభం పల్లి రేణుక ఎల్లమ్మ బోనాల జాతర

Published: Thursday April 01, 2021
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
వెల్గటూర్, మార్చి 31 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం స్తంబంపెల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ పట్నాలకు, భోనాల జాతరకు ముఖ్య అతిథిగా హాజరైన అమ్మవారికి బుధవారం రోజు ప్రత్యేక పూజలు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎం.పీ.పీ కునమాల్ల లక్ష్మీ లింగయ్య, సర్పంచ్ రూపా రామచంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఎలెటి  కృష్ణారెడ్డి, ఎం.పీ.టీ.సీ.ల ఫోరం అధ్యక్షులు పోడెటి సత్యం, మాజీ సర్పంచ్ పొడెటి రవి, తె.రా.స మండల శాఖ అధ్యక్షులు చల్లూరి రామచంద్ర గౌడ్, ప్రధాన కార్యదర్శి సింహాచలం జగన్, మూగల సత్యం ఆటో యూనియన్ అధ్యక్షులు జూపాక కుమార్ తదితరులు పాల్గొన్నారు.