ఎదురు గుట్ట వద్ద సమ్మక్క సారక్క జాతర

Published: Friday February 26, 2021
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 25 (ప్రజాపాలన ప్రతినిధి): చర్ల  మండలంలోని సుబ్బంపేట పరిధిలోని ఎదురు గుట్ట వద్ద ఉన్న సమ్మక్క సారక్క జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది గత రెండు రోజుల నుంచి జరుగుతున్న యొక్క జాతర వేలమంది భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రజలు వారి యొక్క కోరికలను తీర్చమని ఈ యొక్క వనదేవతలను పూజించడం అనాదిగా లో నుంచి వస్తుంది యొక్క జాతరను ఇక్కడ ఉన్న ఆదివాసీలు గిరిజన ప్రజలు ఎంతో గొప్ప విలువలతో పూజించడం జరుగుతుంది. ఇక్కడ నలుమూలల ఉన్న ప్రజలు గోదావరి ఒడ్డున స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని కానుకలను సమర్పించడం జరిగింది. ప్రజలు ఎంతగానో పూజించే వనదేవతల గా చరిత్రలో నిలిచిన శ్రీ సమ్మక్క సారక్క వారి జాతర అంగరంగ వైభవంగా జరపడం వల్ల ప్రజల యొక్క కోరికలను తీర్చడం జరుగుతుందని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం ప్రజలకు కావలసిన వసతులు సౌకర్యాలను ఆలయ కమిటీ వారికి కావలసిన ఏర్పాట్లు చేసిందని. ఎంత మంది భక్తులతో ఉన్నాయి జాతర గొప్పగా విలువలను పొంచి ఉందని. ప్రజల యొక్క నమ్మకం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కానుకలను ఇవ్వడం జరిగింది ఈ యొక్క జాతరలో నిన్న సారలమ్మను గద్దెకు తీసుకొని రాగా ఈరోజు సమ్మక్కను గద్దెకు కాడికి తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క యాత్రలో ఎంతో మంది వేలమంది భక్తులు పాల్గొనడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడం కోసం వేల మంది భక్తులు ఆశ ఎదురు చూడడం జరుగుతుంది. ప్రజలు సమ్మక్క గద్దె కు రావడం లో ఎంతో సంతోషాన్ని ప్రజల ముఖంలో చూడడం జరిగింది..