పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ.
Published: Friday March 05, 2021

జన్నారం మార్చి 4 ప్రజా పాలన: మండలంలోని కవ్వాల్ గ్రామంలో గురువారం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ రాథోడ్ లక్ష్మీ కాల్ రామ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామస్తులంతా కలిసి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుందని గ్రామంలోని ప్రతి ఇంటిలో నుండి ఒక బోనాన్ని కచ్చితంగా పోచమ్మ తల్లికి సమర్పించడం జరుగుతుందన్నారు.

Share this on your social network: