శివాలయం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన చైర్మన్

Published: Wednesday March 03, 2021
మధిర, మార్చి 2 ప్రజా పాలన ప్రతినిధి: శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవస్థానం శివాలయం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన శివాలయం చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరావు, (కనుమూరు) పల్లపోతు వెంకటేశ్వరరావు, భరత్ వెంకట్ రెడ్డి గార్లు శివాలయం ధర్మకర్తలు పరిశా శ్రీనివాసరావు, బత్తుల శ్రీనివాసరావు, సంపశాల కోటేశ్వరరావు, పబ్బతి రమేష్, గుండాల సర్వయ్య, ఈవో పెద్ది సత్యనారాయణ, రాయప్రోలు వెంకట సత్యనారాయణ శర్మ గారు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు