మహాశివరాత్రి పర్వదినాన మొక్కులు చెల్లించుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి

Published: Friday March 12, 2021
జగిత్యాల, మార్చి 11 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ డా. బోగ శ్రావణిప్రవీన్ దంపతులు శ్రీ గుట్ట రాజేశ్వరస్వామిని మార్కేండయ్యా వివిధ శివ అలయాలను దర్శనం చేసుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలే లత శంకర్ కూతురు పద్మ శేఖర్ అల్లెపు గంగ సాగర్ తదితరులు పాల్గొన్నారు.