శివనామ స్మరణతో మార్మోగిన శివాలయ ప్రాంగణం

Published: Friday March 12, 2021
మధిర, మార్చి 11, ప్రజా పాలన ప్రతినిధి: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అర్ధరాత్రి నుంచే కోవిడ్ నిబంధనలతో భక్తులరాక సామూహిక వ్రతాలుతో భక్తులు శివునికి భక్త పారవశ్యంతో ప్రత్యేక పూజలు. శివుని దర్శనం కోసం ప్రత్యేక క్యూ ఏర్పాట్లు. ప్రత్యేకపూజలు, గోత్రానామాలు తో పాటు ఉచిత ప్రసాదం. భక్తులకోసం అన్నిరకాల వసతులతో ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు శివాయం చైర్మన వంకాయలపాటి నాగేశ్వరరావు ఈవో సత్యనారాయణ తెలిపారు శివయ్య మధిర ప్రముఖులు రాష్ట్ర విత్తనాభివృద్ధి శాఖ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పరమశివుని సేవలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మరియు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్పర్సన్ లింగాల కమల్ రాజు మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయకర్ మాజీ చైర్పర్సన్ మొండితోక నాగరాణి సుధాకర్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావు శ్రీనివాస రావు మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ సితార నాగేశ్వరరావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు టిఆర్ఎస్ నాయకులు కనుమూరి వెంకటేశ్వరరావు దేవిశెట్టి రంగా ఫోర్ లీడర్ అప్పారావు ఎర్రగుంట రమేష్ వేముల శ్రీను చావా వేణు కోన నరేందర్ రెడ్డి వాల్మీకి మరియు అమ్మ ఫౌండేషన్ మల్లు నందిని కాంగ్రెస్ నాయకులు సూరం శెట్టి కిషోర్ కర్ణాటి రామారావు ధారా బాలరాజు పులిబండ్ల చిట్టిబాబు చిలువేరు బుజ్జి రామయ్య ఆవుల కిరణ్ కారేపల్లి విజయ్ సామినేని రామనాథం బోడేపూడి గోపీనాథ్ మరియు అన్న పౌండేషన్ అధ్యక్షుడు మేళం శ్రీనివాస్ యాదవ్ మరియు మాజీ చైర్మన్ మృత్యుంజయ స్వామి దేవస్థానం మధిర కోమటిడీ జ్యోతి కృష్ణ శ్రీనివాసరావు తదితరులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు