బొడులబండ కంఠమహేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో తుమ్మల నాగేశ్వరరావు

Published: Monday April 05, 2021
పాలేరు ఏప్రిల్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బొడులబండ గ్రామంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు నేలకొండపల్లి మండలం లోని బొదులబండ గ్రామం లో  నూతనంగా నిర్మించిన. గౌడ కులస్తుల ఆరాధ్యదైవం. శ్రీ శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి. కల్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరావు. గౌడ కులానికి అతి ముఖ్యమైన దైవం అయినటువంటి శ్రీశ్రీశ్రీ కాటమయ్య కంఠమహేశ్వర స్వామి ని కోలవటం చాలా ఆచారంగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాధు రమేష్ రెడ్డి, బండి జగదీష్, శాఖమూరి రమేష్, నెల్లూరు భద్రయ్య, తమ్మినేని కృష్ణయ్య,వెన్నపుసల సీతారాములు, జొన్నలగడ్డ రవి, మాదాసు ఉపేందర్, గంజికుంట్ల వెంకన్న, కొమ్మూరి నరేష్, కొడాలి గోవిందరావు, కడియాల శ్రీనివాసరావు, ఎడవల్లి సైదులు, నర్రా పూర్ణ, కొండ మైపాల్, తదితరులు పాల్గొన్నారు