శ్రీ రాజ రాజ నరేంద్ర స్వామి వారి అలయం చుట్టూ ప్రహరి గోడ నిర్వాణంను పరిశీలించిన దాతలు

Published: Tuesday January 12, 2021
మధిర ఈ రోజు మడుపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ రాజ నరేంద్ర స్వామి వారి అలయం చుట్టూ ప్రహరి గోడ నిర్వాణంను పరిశీలించిన దాతలు  మదిర మడుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం విద్యలత వెంకటరెడ్డి గారు మరియు అలయం అర్చకులు దాములురి సతీష్ శర్మ ... .శీలం లింగంరెడ్డి గారు చింతల వేంకటేశ్వరుల గారు మేస్తీ         వెనపూస శినువాసురెడ్డి 
భరత విద్య సంస్థలు అధినేత  వెంకటరెడ్డి గారి అసిస్టెంట్ కంభం విజయ్.పాల్గొన్నారు