శివాలయంలో భట్టి ప్రత్యేక పూజలు

Published: Friday March 12, 2021
మధిర, మార్చి 11, ప్రజాపాలన ప్రతినిధి: మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మధిర శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్. మరియు మధిర శాసనసభ్యులు. శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి మల్లు నందిని విక్రమార్క గారు ఈ కార్యక్రమంలో. మధిర మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు. మధిర మండల ఎస్సి సెల్ అధ్యక్షులు దా రా బాలరాజు, మధిర మున్సిపల్ కౌన్సిలర్కో నాదనికుమార్ మునుగోటి.వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, తూమాటి నవీన్ రెడ్డి. పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే జాంగిర్. కాంగ్రెస్ నాయకులు పారుపల్లి విజయ్ కుమార్ సైదేల్లిపురం సర్పంచ్. పులి బండ్ల చిట్టి బాబు మధిర మాజీ కౌన్సిలర్ కోన సుచరిత, మైలవరపు చక్రి, .కర్నాటి అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.