వైభవంగా తుంగూర్ గుట్ట రాజేశ్వరస్వామి రథోత్సవం...

Published: Monday March 15, 2021
బీరుపూర్, మార్చి 13 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలం తుంగూర్ శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి రథోత్సవం శనివారం రోజున వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు మంగళహరతులతో పసుపు కుంకుమాలతో కొబ్బరికాయలు బుఖాగుళాలతో మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడిసె శ్రీమతిజితేందర్ ఎంపీటీసీ ఆడెపు మల్లీశ్వరితిరుపతి గ్రామ ప్రజలు అర్చకులు భక్తులు పాల్గొన్నారు.