కట్ట మైసమ్మ జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా

Published: Thursday February 25, 2021
అశ్వారావుపేట, ఫిబ్రవరి 24, ప్రజాపాలన: అశ్వారావుపేట మండలంలోని నారాయణపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ కట్ట మైసమ్మ తల్లి 10వ వార్షిక మహోత్సవం కార్యక్రమంలో తొలి రోజు పూజలో పాల్గొన్న అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్, జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, డిసిసిబి డైరెక్టర్ నిర్మల పుల్లారావు, సర్పంచ్ కంగాల పరమేష్, చిన్నంశెట్టి వెంకటనరసింహం, చందా లక్ష్మీనరసయ్య, మందపాటి మెహన్ రెడ్డి, భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు