హోం ఐసోలేషన్‌కు గంగూలీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శి, గంగూలీకి సోదరుడైన స్నేహాశీష్ గంగూలీ బుధవారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో దాదా కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం కానున్నాడు. బెంగాల్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన స్నేహాశీష్ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు ‘క్యాబ్’ అధికారి ఒకరు తెలిపారు. అతనికి పాజిటివ్ రావడంతో నిబంధనల ప్రకారం గంగూలీ కూడా హోమ్ క్వారంటైన్లో ఉండనున్నాడు.
Share this on your social network:
Related News
కరోనా మహమ్మారిని ఏమార్చి ఎట్టకేలకు ప్రపంచానికి ‘ప్రత్యక్ష’ంగా’ క్రికెట్ చూపించిన ఇంగ్లం...
నరాలు తెగే ఉత్కంఠభరితమైన పోరు. ఆకాశమే హద్దుగా చెలరేగిన బ్యాట్స్‌మెన్, వికెట్లే లక్ష్యంగా బంతి వి...
మధిరఈరోజు*ఫ్రెండ్స్ యూత్ మధిర వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో ప్ర...
ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గ స్థాయి క్రికెట్ ...
*యువత క్రీడారంగంలో ముందుకు సాగాలి: రాణి రుద్రమదేవి*
...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. గ్రామ సర్పంచ్ బంటు ఆంజనేయులు ముదిరాజ్ మధిర, మార్చి 1, ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం లొ జరి...
సిద్దులూరు ఎంపిటిసి గౌసొద్దిన్ జిఆర్ఆర్ యువజన సంఘం అధ్యక్షుడు కోకట్ రాఘవేంద...
జన్నారం మార్చి 15 ప్రజాపాలన :
ఆసిఫాబాద్ జిల్లా మార్చి15 (ప్రజాపాలన, ప్రతినిధి) :&nb...