జాతీయ కరాటే పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సన్మానం

Published: Tuesday March 02, 2021

మధిర, మార్చి 1, ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం లొ జరిగిన23వ జాతీయ కరాటే పోటీ2020లొ రెండు బంగారు. రెండు వెండి. రెండు కాంస్య పథకాలు సాధించిన విద్యార్థులు మహేశ్వరి. అస్మిత. సంధ్య. అంజలి. కృష్ణవేణి ల కు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల మధిర హరిజన వాడ పాఠశాల లో అభినందన సభ నిర్వహించారు ఈ గ నత సాధించడానికి ముఖ్య కారకులు నిన్న నే పదవీవిరమణ చేసిన ప్రధానోపాధ్యాయులు నల్లమల శ్రీనివాసరావు గారు. మరియు కరాటే మాస్టర్ కల్యాణ్ గారు అని వక్తలు ప్రసంచించారు ఈ కార్యక్రమంలో అద్గక్షులుగా పాఠశాల ప్రదానోపాధ్యాయుని విజయశ్రీ గారు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు కొలగాని శ్రీనివాసరావు. నరసింహారావు. సుధారాణి. సుధాకర్. ముత్యాలమ్మ విద్యార్థులు పాల్గొన్నారు