క్రికెట్ టోర్నమెంట్ వీక్షిస్తున్న:: అన్న ఫౌండేషన్

Published: Tuesday January 12, 2021
మధుర పట్టణంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను సీనియర్ టిఆర్ఎస్ నాయకులు *మొండి తోక సుధాకర్ తో పాటుగా అన్న ఫౌండేషన్ చైర్మన్ మేళం శ్రీనివాస్ యాదవ్* మరియు   ప్రెస్ క్లబ్ టీం టీం సభ్యులు వీక్షించారు