కబడ్డీ అటలపోటీలను ప్రారంభించిన జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే

Published: Tuesday February 16, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 14 (ప్రజాపాలన): జగిత్యాల పట్టణంలోని మినీ స్టేడియంలో జగిత్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ జూనియర్ అంతర్ మండలాల కబడ్డీ అటలపోటీల ఛాంపియన్ షిఫ్ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించిన జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో  మాధురి మున్సిపల్ ఛైర్పర్సన్ డా. బోగ శ్రావణి ఐఎంఏ ప్రెసిడెంట్ డా. నరహరి స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ అరే తిరుపతి తదితరులు పాల్గొన్నారు.