కొత్త జగజ్జేత అవతరించిన రోజు
నరాలు తెగే ఉత్కంఠభరితమైన పోరు. ఆకాశమే హద్దుగా చెలరేగిన బ్యాట్స్‌మెన్, వికెట్లే లక్ష్యంగా బంతి విసిరిన బౌలర్లు. చివరకు మ్యాచ్ టై. ఓ సూపర్ ఓవర్. అది చాలక బౌండరీల లెక్కింపుతో విజేత నిర్ధారణ. క్రికెట్లో వీటిలో ఏదో ఒకటి అప్పుడప్పుడూ జరగడం సాధారణం. కానీ అన్నీ ఒకేసారి ఒకే మ్యాచ్‌లో కనిపిస్తే.. అది 2019 ప్రపంచకప్ ఫైనల్ అవుతుంది.వన్డేల హిస్టరీలోనే ఓ మైలురాయిగా నిలిచిన ఈ ఫైనల్‌కు నేటితో(జులై 14) ఓ ఏడాది నిండింది. ఈ చారిత్రాక మ్యాచ్ ఇంగ్లండ్ జట్టు బౌండరీ ఆధారంగా న్యూజిలాండ్‌పై నెగ్గి జగజ్జేతగా అవతరించింది. ఛేజింగ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్ పోరాటంతో ఆఖరి ఓవర్లో ఆ జట్టు 15 పరుగులు చేయాల్సివుంది. అంతకుముందు డీప్ వద్ద స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను ట్రెంట్ బౌల్ట్ జారవిడిచాడు.(‘గంగూలీలా ధోని చేయలేదు’)
Share this on your social network:
Related News
కరోనా మహమ్మారిని ఏమార్చి ఎట్టకేలకు ప్రపంచానికి ‘ప్రత్యక్ష’ంగా’ క్రికెట్ చూపించిన ఇంగ్లం...
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్వీయ నిర్బంధ...
మధిరఈరోజు*ఫ్రెండ్స్ యూత్ మధిర వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో ప్ర...
ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గ స్థాయి క్రికెట్ ...
*యువత క్రీడారంగంలో ముందుకు సాగాలి: రాణి రుద్రమదేవి*
...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. గ్రామ సర్పంచ్ బంటు ఆంజనేయులు ముదిరాజ్ మధిర, మార్చి 1, ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం లొ జరి...
సిద్దులూరు ఎంపిటిసి గౌసొద్దిన్ జిఆర్ఆర్ యువజన సంఘం అధ్యక్షుడు కోకట్ రాఘవేంద...
జన్నారం మార్చి 15 ప్రజాపాలన :
ఆసిఫాబాద్ జిల్లా మార్చి15 (ప్రజాపాలన, ప్రతినిధి) :&nb...