సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్

Published: Friday February 12, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 11 (ప్రజాపాలన): జగిత్యాల అర్బన్ మరియు రూరల్ మండలాలకు చెందిన 36 మంది లబ్ధిదారులకు 12 లక్షల 8 వేల 500 రూపాయల విలువగల సీఎం సహాయనిది చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగారాం గౌడ్ జడ్పీటీసీ సంగెపు మహేష్ వైస్ ఎంపీపీ పాలేపు రాజు మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందాం సురేందర్ రావు ప్యాక్స్ వైస్ ఛైర్మన్ సురేందర్ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.