కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర(upendra)చాలా సంవత్సరాల తర్వాత 'యూఐ'(ui)అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాతో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కన్నడంతోపాటుతెలుగు,తమిళ,హిందీ,మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యింది.ఇక మూవీ చూసిన చాలా మంది అప్డేట్ మూవీగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. …
Tag: