సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి, పోస్టులు పెట్టే వారిని వదిలిపెట్టేది లేదని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో గురువారం మాట్లాడారు. వైసీపీ ఎలాంటి వ్యక్తులకు మద్దతిస్తున్నారో ఆలోచించాలని …
ఆంధ్రప్రదేశ్